>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=0zB-A6c-Ejg
Maa paata mee nota presents the melody track Okeyokaloakm from the movie Sashi, starring Aadi and Surbhipuranik. • Watch 2024 Viral Songs ▶️ https://bit.ly/4b7PgaS • Follow us on Facebook ► / maapaatameenota • Follow us on Instagram ► / maapaatameenota • Follow us on Twitter ► / maapaatameenota • • #Okeyokalokam #Sashi #Aadisaikumar #Surbhipuranik #Sidsriram #Chandrabose #Arunchiluveru #Aadi #Sashimoviesongs #Okeyokalokamlyrics • Cast details:- • Song: Okey Oka Lokam • Singer: Sid Sriram • Lyrics: Chandra Bose • Music: Arun Chiluveru • Banner: Sri Hanuman Movie Makers • Producers : R P Varma, Chavali Ramanjaneyulu Chintalapudi Srinivasarao • Story Direction: Srinivas Naidu Nadikatla • DOP: Amarnadh Bommireddy (D.F. Tech) • Screenplay: Mani Kumar Chinimilli • Dialogues: I. Ravi • Music: Arun Chiluveru • Art: Raghu Kulkarni • Editor: Satya G • Fights: Real Satish • Choreography: Vishwa Raghu • PRO: Vamsi Sekhar • Okey Oka Lokam Lyrics in Telugu • ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే • అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే • ఎకాఎకీ కోపం నువ్వే.. కోపంలోన దీపం నువ్వే • దీపం లేని వెలుతురు నువ్వే.. ప్రాణాన్నిలా వెలిగించావే • నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా • అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా • ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే • అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే • ఎకాఎకీ కోపం నువ్వే.. కోపంలోన దీపం నువ్వే • దీపం లేని వెలుతురు నువ్వే.. ప్రాణాన్నిలా వెలిగించావే • నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా • అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా • ఓఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా • కాలమంతా నీకే నేను కావలుండనా.. ఆఆ • ఓఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా • కాలమంతా నీకే నేను కావలుండనా.. ఆఆ • నిన్న మొన్న గుర్తే రాని.. సంతోషాన్నే పంచైనా • ఎన్నాళ్లైనా గుర్తుండేటి.. ఆనందంలో ముంచైనా • చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా.. • క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే • అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే.. ఏఏ ఏ ఏ • ఎండే నీకు తాకిందంటే.. చెమటే నాకు పట్టేనే • చలే నిన్ను చేరిందంటే.. వణుకు నాకు పుట్టేనే • దేహం నీది.. నీ ప్రాణమే నేనులే.. • ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే • అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే • ఎకాఎకీ కోపం నువ్వే.. కోపంలోన దీపం నువ్వే • దీపం లేని వెలుతురు నువ్వే.. ప్రాణాన్నిలా వెలిగించావే • నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా • అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా... • Audio also Available on: • spotifyindia► https://spoti.fi/2XdBlfB • gaana ► https://bit.ly/38gxvZa • AppleMusic► https://apple.co/38gF9To • Resso► https://bit.ly/3hKOia9 • JioSaavn► https://bit.ly/3pOdbEo • AmazonMusicIN► https://amzn.to/2MEeGHa • WynkMusic► https://bit.ly/3hJlqPu • Stay updated with the latest videos, Subscribe on the link - http://bit.ly/adityamusic • Follow us on Whatsapp: • #telugulyricalsongs #telugupopularsongs #telugusongs #trendingsongs #allteluguhitsongs #teluguvideosongs #telugusuperhitsongs
#############################
