Jeevamugala Sangamu Telugu Christian Song voiceoftruthtelugu











>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=289vKzqiQSA

జీవముగల సంఘము దేవునిదీ సంఘము || Jeevamugala Sanghamu || #christiansongs #hebron #songsofzion #telugu #jeevamugaladevunisangam • Lyrics: • ప॥జీవము గల సంఘము దేవునిది సంఘము • పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము • 1. పరలోక రాజ్యమర్మపు ప్రత్యక్షత సంఘము • పాపిని పరిశుద్ధుని చేసే ప్రభుయేసు కృపాలయం • 2. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంఘము • దేవుడే మనషుల మధ్యన నివసించే కాపురం • 3. లోకములో వేరుపడిన వారే యీ సంఘము • లోకానికి రక్షణమార్గం చూపు దీపస్తంభము • 4. యేసే తమ నీతిగా గల కొత్త సృష్టి సంఘము • పరమతండ్రి పిల్లలైనా పరిశుద్దుల కుటుంబము

#############################









New on site
Content Report
Youtor.org / YTube video Downloader © 2025

created by www.youtor.org