బ్యాంకు లో అటెండర్ ఉద్యోగాలు Andhra Paragathi Gramina bank Office Attendant Recruitment 2018
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=44UCzj6ot-M
బ్యాంకు లో అటెండర్ ఉద్యోగాలు | Andhra Paragathi Gramina bank Office Attendant Recruitment 2018. • Official Notification: http://www.apgb.in/career/Direct%20re... • ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా • నోట్: • కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని జిల్లా ఉపాధి కార్యాలయాలు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డులు ప్రతిపాదించిన అభ్యర్థులు; కోర్టు నుంచి తగిన ఆదేశాలు పొందినవారు మాత్రమే ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీరికి వ్యక్తిగతంగా బ్యాంకు దరఖాస్తు పత్రాలను పంపింది. #studentbadi, #jobsupdatesintelugu, #telanganajobs, #andhrapradeshjobs, #centraljobs studentbadi
#############################
