khata vintawa Full Video song Krrish Telugu Movie
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=4X1vZNiJv3c
• Video • కథవింటావా ప్రేమకథ ఒకటుంది • విన్నావంటే సరదాగా ఉంటుంది • కథవింటావా ప్రేమకథ ఒకటుంది • విన్నావంటే సరదాగా ఉంటుంది • ఆమె సన్నగా నవ్వింది • చూపు వెన్నెలై కురిసింది • ఇద్దరి మనసులలోన • ఎదో అల్లరీ సాగింధీ • కథవింటావా ప్రేమకథ ఒకటుంది • ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది • ఆమె కన్నులలోన కైపు కదలాడనే • ఆమె అధరాలలో ఏవో సుధలూరెనే • ఆమె కన్నులలోన కైపు కదలాడనే • ఆమె అధరాలలో ఏవో సుధలూరెనే • కొంటె బాణాలతో గాయపరచదులే • తీయని మైకమే తనువు తాకిందిలే • తనువు తాకిందిలే • కథవింటావా ప్రేమకథ ఒకటుంది • ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది • ఆమె సన్నగా నవ్వింది • చూపు వెన్నెలై కురిసింది • ఇద్దరి మనసులలోన • ఎదో అల్లరీ సాగింధీ • కథవింటావా ప్రేమకథ ఒకటుంది • ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది • కొత్త కోరికలతో గుండె దడపుట్టేనే • ఏమిటో హాయిలే ఏ పని సాగదే • ఏదో అందామన్న మాట రాకున్నది • మనసులో రాగమై రవళించెనే • సాగేనే ఈ కథ • కథవింటావా ప్రేమకథ ఒకటుంది • ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది • ఆమె సన్నగా నవ్వింది • చూపు వెన్నెలై కురిసింది • ఇద్దరి మనసులలోన • ఎదో అల్లరీ సాగింధీ • కథవింటావా ప్రేమకథ ఒకటుంది • ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది 👈👈👈 • • Varun • • • #VirendraSehwagbiography in Telugu|Vi... • • • • Chand Sifarish | Full song 👇👇👇 • • Video
#############################
