True Millipede ఈ రోకలిబండకు 1300 కాళ్లు అత్యధిక కాళ్లున్న జీవి ఇదే BBC Telugu
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=BvGdul2I_A8
ఆస్ట్రేలియాలోని ఒక మైనింగ్ ప్రాంతంలో సుమారు 200 అడుగుల లోతులో ఈ మిల్లీపీడ్‌ను గుర్తించారు. • మిల్లీపీడ్ అంటే 1000 కాళ్లు అని అర్థం. కానీ గతంలో గుర్తించిన ఏ జీవికీ 1000 కాళ్లు లేవు అని రాయ్‌టర్స్ వార్తాసంస్థతో వర్జీనియా టెక్ ఎంటామాలజిస్ట్ పాల్ మరెక్ చెప్పారు. • #Millipede #EumillipesPersephone #Australia • ___________ • ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. • ఫేస్‌బుక్: / bbcnewstelugu • ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu • ట్విటర్: / bbcnewstelugu
#############################
