వెజిటేబుల్ కుర్మా Veg Kurma in Telugu Vegetable Curry











>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=Dk9gzNm8fGA

వెజిటేబుల్ కుర్మా | Veg Kurma in Telugu | Vegetable Curry ‪@HomeCookingTelugu‬ • #vegkurmarecipe #karnatakastylevegetablesagu #korma #vegkurma #homecookingtelugu #hemasubramanian • Chapters: • Promo - 00:00 • Masala paste - 00:18 • How to make Vegetable Sagu - 01:11 • Other Curry Recipes:- • Hyderabadi Dalcha -    • Hyderabadi Dalcha | Veg Dalcha | Sora...   • Brinjal Curry -    • వంకాయ వెల్లుల్లి పులుసు | Brinjal Cur...   • Vegetable Paneer Stir Fry :    • వెయిట్-లాస్ పనీర్ మీల్ | Mix Vegetabl...   • Kadai Vegetable Curry :    • కడాయి వెజిటబుల్ కూర | Kadai Vegetable...   • Vegetable Kurma :    • వెజిటబుల్ కుర్మా | Vegetable Kurma | ...   • Mixed Veg Curry :    • మిక్స్డ్ వెజ్ కర్రీ | Mixed Veg Curry...   • Mixed Vegetable Pickle :    • మిక్స్డ్ వెజ్ పచ్చడి | Mixed Vegetabl...   • కావాల్సిన పదార్ధాలు : • మసాలా పేస్ట్ : • తురిమిన పచ్చికొబ్బరి - 1 కప్పు • వేపిన శనగపప్పు - 2 టేబుల్స్పూన్లు • జీడిపప్పులు • మసాలా దినుసులు ( దాల్చిన చెక్క , రెండు యాలకులు , లవంగాలు ) • జీలకర్ర - 1 టీస్పూన్ • సోంపు గింజలు - 1 టీస్పూన్ • వెల్లులి రెబ్బలు - 4 • తరిగిన అల్లం • పచ్చిమిరపకాయలు - 5 • కరివేపాకులు • కొత్తిమీర • పుదీనా ఆకులు • ఉప్పు • నీళ్ళు • • కుర్మా : • నూనె - 3 టేబుల్స్పూన్లు • ఆవాలు - 1 టీస్పూన్ • జీలకర్ర - 1 టీస్పూన్ • తరిగిన ఉల్లిపాయలు - 2 • తరిగిన బంగాళాదుంప - 1 • థైగిన క్యారెట్ - 1 • బీన్స్ • బఠాణీలు - 1/2 కప్పు • తరిగిన టొమాటోలు - 2 • ఉప్పు - 1/2 టీస్పూన్ ok • నీళ్ళు - 1 కప్పు • మసాలా పేస్ట్ • నీళ్ళు - 1/2 కప్పు • కార్డ్స్ : • 5 నిముషాలు ఉడికించుకోవాలి • తయారీ విధానం : • ముందుగా మసాలా పేస్ట్ చేసుకోవాలి దీనికోసం మిక్సీ జార్ లోకి ఒక కప్పు తురిమిన పచ్చికొబ్బరి , వేపిన శనగపప్పు రెండు టేబుల్స్పూన్లు , జీడిపప్పులు , మసాలా దినుసులు ( దాల్చినచెక్క , రెండు యాలకులు , లవంగాలు ) , ఒక టీస్పూన్ జీలకర్ర , ఒక టీస్పూన్ సోంపు గింజలు , నాలుగు వెల్లులి రెబ్బలు , చిన్న అల్లం ముక్క , ఐదు పచ్చిమిరపకాయలు , కరివేపాకులు కొత్తిమీర , పుదీనా ఆకులు కొద్దిగా ఉప్పు , కొద్దిగా నీళ్ళు పోసి మెత్తని పాస్టలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. • తరువాత వెడల్పాటి కడై తీసుకొని అందులో మూడు టేబుల్స్పూన్లు నూనె , ఒక టీస్పూన్ ఆవాలు , ఒక టీస్పూన్ జీలకర్ర వేసుకోవాలి. • ఆవాలు చిటపటలాడిన తరువాత తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. • ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తరువాత తరిగిన ఒక బంగాళాదుంప ముక్కలు , తరిగిన ఒక క్యారెట్ ముక్కలు , తరిగిన బీన్స్ , అరా కప్పు బఠాణీలు , తరిగిన రెండు టొమాటో ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని అరా టీస్పూన్ ఉప్పు , ఒక కప్పు నీళ్ళు పోసి మూత పేటి ఐదు నిముషాలు ఉడికించుకోవాలి. • ఐదు నిముషాలు తరువాత రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి మల్లి కొద్దిగా అరా కప్పు నీళ్ళు పోసి కలుపుకొని ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. • అంతే అంది వేడి వేడి వెజిటబుల్ కుర్మా రెడీ , దీనిని పూరిలతో సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. • • Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase • https://www.amazon.in/shop/homecookin... • You can buy our book at https://shop.homecookingshow.in/ • Follow us : • Facebook-   / homecookingtelugu   • Youtube:    / homecookingtelugu   • Instagram-   / home.cooking.telugu   • A Ventuno Production : http://www.ventunotech.com

#############################









Content Report
Youtor.org / Youtor.org Torrents YT video Downloader © 2024

created by www.mixer.tube