Climate Change ఒక సంపన్న భూస్వామిని రోజుకూలీగా మార్చేసిన మంచుకొండలు ఎలా
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=FbeC7KC7Jcw
పాకిస్తాన్‌లో వేల సంఖ్యలో గ్లేషియర్స్.. అంటే హిమానీ నదాలున్నాయి. అయితే, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇవిప్పుడు వేగంగా కరిగిపోతున్నాయి. దాంతో వరదలు పోటెత్తుతున్నాయి. ఫలితంగా ఖైబర్ ఫఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని చిత్రాల్ ప్రాంతం ఘోరంగా దెబ్బతింది. బీబీసీ ప్రతినిధి అజీజుల్లా ఖాన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. • #climatechange #weather #glaciers #pakistan • బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap... • వెబ్‌సైట్: https://www.bbc.com/telugu
#############################
