రామ నీల మేఘశ్యామ రామభద్ర రమ్యమైన కీర్తన లిరిక్స్ కోసం డిస్క్రిప్సన్లో చూడండి











>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=G9Jd2P-oTSM

శ్రీ విశ్వేశ్వర భక్త భజన బృందం,బుడితి, • సారవకోట, శ్రీకాకుళం 532427 • 9398777341 • భయమేలనే మనసా.. •    •  భయమేలనే మనసా  జీవిత సత్యాన్ని గుర్తు...   • తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు.. •    • తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు.. న...   • అంతయు నీవే హరి పుండరీకాక్ష.. •    • అంతయు నీవే హరి పుండరీకాక్ష..   • వేదాంత వీదులలో విహరించు గిరిధారి.. • రామ నీల మేఘ శ్యామ.. • (కళ్యాణి రాగం) • జయతు జయతు మంత్రం • జన్మ సాఫల్య మంత్రం • రామ్ రామ్ రామ్ • జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం • రామ్ రామ్ రామ్ • సకల నిగమ మంత్రం • సర్వ శాస్త్రైక మంత్రం • రఘుపతి నిజ మంత్రం • రామ రామేతి మంత్రం • రామ నీల మేఘ శ్యామా • కోదండ రామ • రఘుకులాబ్ది సోమ • పరంధామ సార్వ భౌమ • నీల మేఘ శ్యామా • తల్లి తండ్రి గురువు నీవే తోడు-నీడ నీవే • ధరణి ఎల్ల పాలన జేసె పరంజ్యోతి వే • జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్య • తెలియ తరమా పలుక వశమా • నీదు మహిమా రాఘవ • రాతి నైన నాతిని జేసె • నీ దివ్య పాదమ • మామకోతి నైన జ్ఞానిని జేసె నీ నామము • నీదు సరి దైవము లేరయ్య • నిన్ను నే నమ్మితి రామయ్య • నీదు చరణం పాప హరణం • మాకు శరణం రాఘవ • ... • • రఘు రామ్ రామ్ రామ్ రఘురామ్ • జయ రామ్ రామ్ రామ్ జయరామ్ • ...

#############################









Content Report
Youtor.org / YTube video Downloader © 2025

created by www.youtor.org