మూసిన ముత్యాలకేలే Annamayya Keerthanalu By Malavika Musina MuthyalaKele Full Song
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=GAt234Czij4
Musina MuthyalaKele • Musina MuthyalaKele • Musina MuthyalaKele • • _________________________________________________________________ • మూసిన ముత్యాలకే లే మొరగులు • ఆశల చిత్తానికే లే.. అలవోకలు • మూసిన ముత్యాలకే లే మొరగులు • ఆశల చిత్తానికే లే..అలవోకలు • మూసిన ముత్యాలకే లే మొరగులు • ఆశల చిత్తానికేలే..అలవోకలు • చరణం 1 : • కందులేని మోమునకేలే..కస్తూరి • చిందుని కొప్పునకేలే..చేమంతులు • మందయానమునకేలే హా.. మట్టెల మోతలు • మందయానమునకేలే మట్టెల మోతలు • గంధమేలే..పైకమ్మని నీమేనికి • మూసిన ముత్యాలకే లే మొరగులు • ఆశల చిత్తానికే లే..అలవోకలు • • చరణం 2 : • ముద్దుముద్దు మాటలకేలే..ముదములు • నీ అద్దపు చెక్కిలికేలే..అరవిరి • ఒద్దిక కూటమికేలే..వూర్పులు • ఒద్దిక కూటమికేలే వూర్పులు • నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి • మూసిన ముత్యాలకే లే మొరగులు • ఆశల చిత్తానికే లే..అలవోకలు • ________________________________________________________________ • Song Title : Musina Mutyala Kele • Album Name : Annamayya Keerthanalu • Singer : Malavika • Music Director : Rayancha • Lyric Writer : Traditional • _________________________________________________________________ • Stay connected with us!! • ►Subscribe us @ http://bit.ly/1IkqOSH • ►Visit us @ www.e3talkies.com • ►Like us @ / e3talkies • ►Follow us @ / e3talkies • ►Circle us@ http://bit.ly/1K0C8q4
#############################
