Migraine Causes Symptoms And Prevention In Telugu Medicover Hospitals













YOUR LINK HERE:


http://youtube.com/watch?v=Gv3Fnifp6cE



Migraine: Causes, Symptoms, And Prevention In Telugu | Medicover Hospitals • డా. నాగ సురేష్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు, ఈ వీడియో లో మైగ్రేన్ గురించి పూర్తిగా వివరించారు. • 0:00 - మైగ్రేన్ • 0:11 - మైగ్రేన్ ఎక్కువగా ఎవరికి వస్తుంది: • పార్శ్వ నొప్పి అంటే మైగ్రేన్, ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో, యువతలో, చిన్న వయసు వారిలో వస్తుంది. • 0:31 - మైగ్రేన్ ముఖ్య లక్షణాలు: • తలనొప్పి • వాంతులు • కళ్ళు మిరమిట్లు కొలవడం • 0:58 - మైగ్రేన్ వల్ల వచ్చే సమస్యలు: • మైగ్రేన్ వలన చేసే పని పైన ఏకాగ్రత తగడ్డం, కోపం రావడం, నిద్ర లేకపోవడం , వంటి సమస్యలు ఎదుర్కుంటారు. • ఆహారం లో ఎక్కువగా బటర్, చీజ్, చాక్లేట్లు తీసుకొనే వారిలో కూడా మైగ్రేన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. • 2:07 - మైగ్రేన్ తగ్గడానికి పాటించాల్సిన జాగ్రత్తలు: • మందులు వాడటం తో పాటు నీళ్లు ఎక్కువగా తాగడం, సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత సమయం విశ్రాంతి తీసుకోవడం, దినచర్యలో వ్యాయామం ని భాగం చెయ్యడం, రోజంతా ఉత్సాహంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. • 2:37 - చిన్న పిల్లలలో మైగ్రేన్ రావడానికి కారణాలు: • ఎక్కువగా టి. వి చూడటం, మొబైల్ ని ఎక్కువ సమయం వాడటం వళ్ల చిన్న పిల్లలలో కూడా మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. • కేవలం డాక్టర్ సూచించిన మందులు వాడి వారి సలహాలను పాటించడం వళ్ల దీనిని పూర్తిగా నివారించవచ్చు. • మరిన్ని వివరాల కోసం వీడియో ని పూర్తిగా వీక్షించండి! • • #Migraine #MigraineSymptoms #Headache #MedicoverHospitals • • For Appointments, Call: 040 6833 4455 • or • Visit: https://www.medicoverhospitals.in/ • • ►Subscribe https://bit.ly/MedicoverHospitalsYouTube for Health Tips, News more. • • Follow us on Other Platforms: • Facebook:   / medicoverhospitals   • Instagram:   / medicoverhospitals   • Twitter:   / medicoverin   • Linkedin:   / medicoverhospitals  

#############################









Content Report
Youtor.org / YTube video Downloader © 2025

created by www.youtor.org