Neetho Na Jeevitham Song lyrics











>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=NmEGFRhV0DU

Neetho Na Jeevitham Santhoshame || Hosanna Ministries || Vatsalya Purnuda Album || Telugu Christian Song • Audio credits - hosanna ministries • • నీతో నా జీవితం సంతోషమే • నీతో నా అనుబంధం మాధుర్యమే (2) • నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై • నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై • ఆరాధ్యుడా యేసయ్యా… • నీతో నా అనుబంధం మాధుర్యమే • 1. భీకర ధ్వనిగలా మార్గమునందు నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2) • కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం (2) ||ఆరాధ్యుడా|| • 2. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2) • నిత్యమైన మహిమలో నను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) ||ఆరాధ్యుడా|| • 3. ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2) • నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నను నింపుచున్నావు (2) ||నీతో నా|| • • #Neetho_Naa_Jeevitham • #Vatsalya_Purnuda_Album • #Hosanna_Ministries • #Telugu_Christian_Song

#############################









Content Report
Youtor.org / YTube video Downloader © 2025

created by www.youtor.org