పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత Guntur Andhra Pradesh Way2news Telugu
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=Q4mtOoZDwgQ
Guntur వార్తల కోసం Download వే2న్యూస్ App • పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఫిరంగిపురం ఎంపీడీవో వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ఫిరంగిపురం వసంత నగర్ అంగన్వాడీ కేంద్రం వద్ద స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించి ర్యాలీ చేశారు. తడి, పొడి చెత్త వేరుగా చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందచేయాలని EOPRD వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాదరావు పాల్గొన్నారు. • Firangipuram MPDO Venkateswara Rao said that it is everyones responsibility to keep the surroundings clean. On Saturday, a rally was organized at the Firangipuram Vasantha Nagar Anganwadi Center to mark the Swachhandra-Swachh Diwas. EOPRD Venkateswara said that wet and dry garbage should be separated and handed over to the sanitation workers. Tahsildar Prasada Rao participated in the program. #firangipuram #swachhbharat #vasantha #tahsildarprasadarao #center #nagar #venkateswararao #mpdo #wastemanagement #eoprd #mpdo #swachhandraswachhdiwas #mpdovenkateswararao #tahsildar #saturday #venkateswara #swachh #sanitationworkers #swachhandra #anganwadi #firangipuram #cleanliness #eoprdvenkateswara #anganwadi #diwas #drygarbage #way2news #way2newstelugu
#############################
