Neelakandhara Deva song from Bhukailash by Ivaturi Sisters
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=QHb676Xg3I8
Neelakandhara Deva deenabandhava song by Ivaturi Sisters (Hasita Ivaturi and Mayukha Ivaturi) • #lordshiva #sivasongs #lordsiva #bhukailas #traditional • జయ జయ మహాదేవా... శంభో సదా శివా.. ఆశ్రిత మందారా.. శౄతి శిఖర సంచారా.. • నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. • నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. • సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ.. • సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ.. • నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. • అన్య దైవమూ.. గొలువా..ఆ... • అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ.. • అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ.. • దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా... • దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా... • నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. • దేహి అన వరములిడు దానగుణసీమా.. పాహి అన్నను ముక్తినిడు పరంధామా.. • నీమమున నీ దివ్య నామ సంస్మరణా.. యేమరక చేయుదును భవతాపహరణా.. • నీ దయామయ దౄష్టి దురితమ్ములారా.. వరసుధావౄష్టి నా వాంఛలీడేరా.. • కరుణించు పరమేశ దరహాస భాసా.. హర హర మహాదేవ కైలాశ వాసా.. కైలాశ వాసా.. • పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా.. • పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా.. • కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా.. • కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా.. • ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా.. • ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా.. • పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా.. • శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా.. • శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా.. • శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
#############################
