2024 ElectionsVoter Expectations Vijayendra Prasad Dr Jayaprakash Narayan
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=R0aMIBnUGMA
#jayaprakashnarayana #electoralreforms #2024elections • ప్రపంచంలో ఎక్కడా జరగనిరీతిలో 550 సంస్థానాలను శాంతియుతంగా, అతి తక్కువ సమయంలో విలీనం చేసి, అందరికీ ఓటు, మాట్లాడే హక్కు, స్వేచ్ఛ ఇచ్చి మన జాతీయోద్యమ నేతలు అలవోకగా మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని సాధ్యం చేశారని, కానీ ఆ ప్రజాస్వామ్యం బలోపేతం కావటానికి తగిన ఏర్పాట్లు చేయకపోవటం వల్ల ఈవేళ ఓట్ల కొనుగోలు కోసం డబ్బు, తాత్కాలిక తాయిలాలు, కుల మత విభజనలు వచ్చాయని.. వేల సంవత్సరాల బుద్ధికుశలత ఉన్నమన దేశం ఆ బుద్ధిని పక్కనపెట్టి రాజకీయ చర్చ చేస్తుండటం వల్ల లోపాల్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోలేకపోతున్నామని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Nationalist Hub కాంక్లేవ్ 2023 లో తెలిపారు. • నేర రాజకీయాల కట్టడి, ప్రజాస్వామ్యం, పరిపాలన బాగుచేసుకోవటానికి అవసరమైన మౌలిక మార్పులు, జీ 20 సదస్సు, దేశ ఆర్థిక భవిష్యత్తు మొదలైన అంశాలను ఈ సందర్బంగా సభకు JP వివరించారు.
#############################
