jaya janardhana krishna radhika pathe ll Telugu Lyrical Song ll











>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=T9LoqWkXfME

1. Saffron Sandal, Rose, Musk Kasturi 100% Herbal Fragrance | Assorted Pooja Dhoop, 3x90g : • https://x.com/kiranonlineearn/status/... • • 2. The Aroma Factory Pure Camphor Tablets, Fresh Active Kesar Chandan, Zero Residue Kapoor with Fragrance for Pooja, Aarti Kapur | Bottle Pack of 2 x 80gm : • https://x.com/kiranonlineearn/status/... • • _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ • jaya janardhana krishna radhika pathe ll Telugu Lyrical Song ll • _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ • జయ జనార్ధన కృష్ణ రాధికా పతే, • నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే. • జయ జనార్ధన కృష్ణ రాధికా పతే, • నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే. • గరుడ వాహన కృష్ణ గోపికా పతే • శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే • జయ జనార్ధన కృష్ణ రాధికా పతే, • నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.. • నీల మోహనా కృష్ణ సుందరాకృతే • ధనుజ నాశన కృష్ణ హరే మురారే • ద్వారకాపతే కృష్ణ యాదవోన్నతా • వైష్ణవాకృతే గురు జగన్నాయక • గురు వాయురప్ప ప్రభో విశ్వనాయక • జానురాంతక హరే దీన రక్షక • దుర్మదాంతక కృష్ణ కంస నాశక • కమల లోచన కృష్ణ పాప మోచన • జయ జనార్ధన కృష్ణ రాధికా పతే, • నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే. • సుధా చందనా కృష్ణ శేష వాహన • మురళి మోహనా కృష్ణ హే గణా గణా • పుతనాంతకా కృష్ణ సత్య జీవనా • పరమ పావనా కృష్ణ పద్మ లోచనా • భక్తతోషన కృష్ణ ధైత్యశోషన • హే జనావనా కృష్ణ శ్రీ జనార్ధన • దుష్టశిక్షణ కృష్ణ శిష్ట రక్షణ • సర్వ కారణ కృష్ణ సాదు పోషణ • జయ జనార్ధన కృష్ణ రాధికా పతే, • నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే. • పాహి కేశవ ప్రభో పాహి మాధవ • పాహి ముకుందా కృష్ణ పాహి గోవిందా • పాహి సురేశ కృష్ణ పాహి మహేశ • పాహి శ్రీ విష్ణు కృష్ణ పాహి వైకుంఠా • పాహి పరేశ కృష్ణ పాహిమాం ప్రభో • పాహి పావనా కృష్ణ రక్షమాం విభో • పాహి శ్రీధరా కృష్ణ పాహిమాం ప్రభో • దృవాయూర్పతే కృష్ణ పాహిమాం విభో • జయ జనార్ధన కృష్ణ రాధికా పతే, • నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే. • యాదవేశ్వర కృష్ణ గోకులేశ్వరా • ఆగమేశ్వర కృష్ణ వేదగోచర • మహాసుందరా కృష్ణ రామ సోదరా • సుధా సాగరా కృష్ణ మహా గురువర • జయ జనార్ధన కృష్ణ రాధికా పతే, • నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే. • జయ జనార్ధన కృష్ణ రాధికా పతే, • నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే. • జయ జనార్ధన కృష్ణ రాధికా పతే, • నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే. • జయ జనార్ధన కృష్ణ రాధికా పతే, • నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.

#############################









Content Report
Youtor.org / YTube video Downloader © 2025

created by www.youtor.org