Rasanu Premalekhalenno Janani Brathuke Chirugaale Old Telugu Songs from Movie Sridevi1970











>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=UuDHRt56C6g

శ్రీదేవి - 1970 బి. ఎస్. నారాయణ దర్శకత్వం చేసిన ఈ చిత్రానికి సంగీత దర్శకుడు జి.కె. వెంకటేష్ స్వరాలు సమకుర్చారు. రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని చాలా ఫేమస్. మిగతా సాంగ్స్ అన్ని కూడా ఆ రోజుల్లో రేడియోలో ఎక్కువగా వచ్చేవి. రోజారమణి కి బాల నటిగా మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా youtube లో ఉన్నాది. ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు షేర్ చెయ్యండి. • చిత్రం : శ్రీదేవి - (September 17, 1970 ) • నటీ నటులు : హరనాధ్, కె. ఆర్. విజయ, గుమ్మడి, సూర్యాకాంతం, బేబి రోజారమణి, రాజబాబు, సంధ్యారాణి, అల్లురామలింగయ్య • సంగీతం : జి.కె. వెంకటేష్ • 1. రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని- ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: దాశరధి • 2. జననీ నయనాల వెలిగించే రోజు నేడు అలలై మమతలూరి - పి.సుశీల - రచన: శ్రీశ్రీ • 3. చిరుగాలే వింజామర చిట్టిపాపే కెందామర - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర • 4. బ్రతుకే వేదనగా పగలే చీకటిగా ఎవరూ నీకు లేరు - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ • 5. ఒన్.. టు.. త్రీ.. ఫోర్.. చక్కని చిలకమ్మా.. ఫైవ్..సిక్స్.. సెవెన్ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ • https://drive.google.com/drive/folder...

#############################









Content Report
Youtor.org / YTube video Downloader © 2025

created by www.youtor.org