Sirivennela Songs Aadi Bhikshuvu Benarji Suhasini Mun Mun Sen TeluguOne
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=YI4ftjnHzKo
Aadi Bhikshuvu Song from Sirivennela Telugu Movie. Aadi Bhikshuvu Vaadinedi Koredi Telugu Song Lyrics by Sirivennela Sitaramasastry. Music Composed by K.V. Mahadevan. Directed by K. Viswanath. #AadiBhikshuvuSong #SirivennelaSongs #TeluguOne • ఆది బిక్షువు వాడినేది కోరేది • బూడిదిచ్చే వాడినేది అడిగేది • ఆది బిక్షువు వాడినేది కోరేది • బూడిదిచ్చే వాడినేది అడిగేది • ఏది కోరేది వాడినేది అడిగేది • ఏది కోరేది వాడినేది అడిగేది • తీపి రాగాల ఆ కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది • తీపి రాగాల ఆ కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది • కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది • ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది • తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది • తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది • బండ రాల్లను చిరాయువగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది • ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది • గిరిబాలతో తనకు కల్యాణ మొనరింప దరిజేరు • మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది • వర గర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు • ధనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది • ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది • ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు • ఆది బిక్షువు వాడినేది కోరేది • బూడిదిచ్చే వాడినేది అడిగేది • ఏది కోరేది వాడినేది అడిగేది • చిత్రం: సిరివెన్నెల • రచన: సిరివెన్నెల • గానం: బాలు • సంగీతం: కె.వి. మహదేవన్ • • Movie: Sirivennela, • Starring: Sarvadaman Banerjee, Suhasini, Moon Moon Sen, Meena, Samyuktha Varma • Director: K. Viswanath • Music: K. V. Mahadevan • Release date(s) 1986 • Producer: Ch. Ramakrishna Reddy, N. Bhaskara Reddy, U. Chinaveerraju • Watch HD Quality Telugu Movie Song From Sirivennela
#############################
![](http://youtor.org/essay_main.png)