26 November 2024
YOUR LINK HERE:
http://youtube.com/watch?v=_Rihx2Gr76A
#kavalinews#sivapuja#mlakavyakrishnareddy#nellorenews#apnewstoday • *శివ పూజ రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు • కావలి పట్టణంలోని 2వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ చెందిన రాజ సుబ్బారావు సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన శివ పూజా రుద్రాభిషేకం కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. శివ పూజ, రుద్రాభిషేకంమహోత్సవంలో పాల్గొనడంఎంతో సంతోషంగా ఉందని, ప్రజలకు స్వామివారి కృపా కటాక్షాలు తప్పకుండా ఉండాలని,స్వామివారి చల్లని చూపు నియోజకవర్గ ప్రజలపై ఉండాలనిఎమ్మెల్యేకోరుకున్నారు.అనంతరం ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, చవల రామకృష్ణ,గాదంశెట్టి వేణుగోపాల్,తిరువీధి ప్రసాద్,డా.పాదర్తి నాగరాజు,సువర్ణ హోమ్ నీడ్స్ శ్రీనివాసులు,పవన్, టిడిపి నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.
#############################
