Unnai Pol Oruvan Vaanam Yellai Illai Tamil Lyric Kamal Hassan
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=_sGUfv50Ir8
Kurai Ondrum Illai - Translated to Telugu by Kanthi Yedavalli - Original Tamil composition by Sri C. Rajagopalachari. Tamil version: • Kurai Onrum Illai with lyrics - Ragam... • (కొరతేల మాకు మా మూర్తి కన్నా • కొరతేల మాకు మా మూర్తి కన్నా • కరుణాంతరంగ గోవిందా) - 2 • కనులకు తెలియనిది నీరూపు కన్న • కనులతో కనలేని నీ రూపు నాకు • కొరతేది లేదు మా మూర్తి కన్నా • వేడినది తీర్చేటి వేంకటేశ నీవుండ • వేడుటకు వేరేల మా మూర్తి కన్న • మణివర్ణ మలయప్ప గోవిందా గోవిందా • 1.(తెరవెనుక నడిపించు కన్న - 2 • ఉన్న మరి మహా జ్ఞానులు మాత్రమే కనరాగ) - 2 • ఎన్నటికి కొరతేల నాకింక కన్న 2 • కొండపై దైవమై వెలసిన వరద - 2 • కొరతేల మాకు మా మూర్తి కన్న - 2 • మణివర్ణ మలయప్ప గోవిందా గోవిందా • 2. కలియుగమందున నిలపై వెలసి కొండపై కోవెలలో కొలిచెడి కేశవా - 2 • కొరతేల మాకు మా మూర్తి కన్న • ఏది కాదనే మలయప్పా, • ఏది కాదనే మలయప్పా నీ హృదిలో • ఏది కోరిన కరుణించు ఆ తల్లి • ఎన్నడూ కొలువుండ ఏ కొరత మాకు - 2 • ఏ చింత మాకింక మా మూర్తి కన్న - 2 • మణివర్ణ మలయప్ప గోవిందా గోవిందా
#############################
