PMSBY Scheme Details In Telugu Pradhan Mantri Suraksha Bima Yojana
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=c8aeCtLnTsc
#pmsby #insurance #healthzonetelugu • మన బ్యాంకు ఖాతాలో ఒక 20 రూపాయలుంటే చాలు. 2 లక్షల రూపాయల ప్రమాద బీమాను మనం పొందొచ్చు. ఏదైనా అనుకోని ప్రమాదాలు సంభవించి మరణించినా లేదా వైకల్యం సంభవించినా ఆపద వేళల అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకం తోడ్పడుతుంది. • భారతీయుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎంఎస్‌బీవై ఒకటి. దేశంలో బ్యాంకు ఖాతాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవడానికి ఉద్దేశించి రూపొందించిన పథకమిది. • ఇంత తక్కువ ప్రీమియం చెల్లింపుతో ఇంత లబ్ది చేకూర్చే పథకం మన దేశ బీమా రంగంలో వేరొకటి లేదని చెప్పుకోవచ్చు. • 00:00 Intro • 00:37 Pmsby • 00:58 Eligibility • 01:42 Premium • 02:42 Coverage details • 03:22 When applicable • 03:47 Termination of cover • 04:39 Conclusion • 05:06 End
#############################
