కందకుర్తి త్రివేణి సంగమం వద్ద బ్రిడ్జిని ఆనుకొని ప్రవహిస్తున్న గోదావరి eenadunews godavari
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=eUNzb94IsSI
భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం(గోదావరి, మంజీరా, హరిద్ర) వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఉన్న బ్రిడ్జిని ఆనుకుని ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు బోధన్ మండలంలోని ఖండ్‌గాం నుంచి మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేశారు. ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు గోదావరి వైపునకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. #eenadu #eenadunews #eenaduvarthalu #rains #godavari #nizamabad
#############################
