Ratha Saptami 2022 Eppudu Ratha Saptami 2022 Date and Puja Vidhanam











>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=euB5RqNPO8M

రథసప్తమి పూజ విధానం, స్నాన విధానం, మంత్రం, ప్రసాదలు - 2022 Ratha Saptami Eppudu - Snana Mantram - Snana Vidhanam - Puja Vidhanam • #RathaSaptami2022Eppudu • #RathaSaptamiPujaVidhanam • #SnanaMantram • #RathaSaptami2022 • #RathaSaptamiSnanaVidhanam • #RathaSaptami2022Telugu • #RathaSaptami2022DateInTelugu • #RathaSaptami2022DateInTelangana • #2022RathaSaptamiEppudu • #RathaSaptami2022Date • Watch Next: • శ్రీ సూర్య అష్టోత్తరశతనామావళిః -    • Surya Ashtothram Telugu | Surya ashto...   • శ్రీ రాజ మాతంగి అష్టోత్తరశతనామావలీ -    • Raja Shyamala Ashtothram | Raja Matan...   • ఈ వీడియొ లో రథసప్తమి ఎప్పుడు? ఏరోజు జరుపుకోవాలి? పూజ విధానం, ప్రసాదలు గురించి తెలుసుకుందాం. • కాల చక్ర పంచాంగం ప్రకారం సప్తమి తిథి February 07 04:38 AM నుండి  February 08 06:17 AM వరకు ఉంది. February 07 సూర్యోదయానికి సప్తమి తిథి ఉన్నది కనుక ఈ రోజు రథసప్తమి జరుపుకోవాలి. • కొన్ని పంచాంగల ప్రకారం February 07 07:37 AM నుండి 08 8:18 AM వరకు ఉంది. మరికొన్ని పంచాంగాలు దీనికి దగ్గరగా ఉంటాయి. వీటి ప్రకారం February 07 సూర్యోదయానికి సప్తమి తిథి లేదు. February 08 సూర్యోదయానికి సప్తమి తిథి ఉన్నది కనుక 08 న రథసప్తమి జరుపుకోవాలి. • ఎందుకు ఈ పంచాంగలలో తేడా ఉంది? ఏరోజు జరుపుకోవాలో తెలుసుకుందాం. • భారతదేశంలో సుమారు 2వేల సంవత్సరాల నుంచి వెలువడే పంచాంగాలు దృక్, సూర్య సిద్ధాంతాల ఆధారంగా గణించబడుతున్నాయి. • వీటిలో సూర్య సిద్ధాంతం ప్రాచీనమైనది వరాహమిహిరుడు మరియు ఆర్యభట్ట వ్రాశారు. ఈ సిద్దాంతమే అన్నిటికీ మూలం. • అయితే ఈ సిద్దాంతం ప్రకారం సంవత్సరానికి సౌరప్రమాణం లేదా సూర్యుని కాలచక్రం 3 నిమిషాల 24 సెకెన్లు తేడా వస్తుంది అని కేరళ రాష్ట్రానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు1431లో దృక్ గణిత పద్ధతి ని నెలకొల్పాడు. ఇది సూర్య సిద్ధాంతం ప్రామాణికంగా చేసుకుని మార్పు చేసి దృక్ సిద్దాంతం ను నెలకొల్పాడు. ఈ పద్దతినే 1952లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు గుర్తించారు. ఇప్పటికీ ప్రభుత్వం ఈ పద్దతినే గుర్తిస్తుంది. మన దేశంలో ఎక్కువగా ఈ దృక్ సిద్దాంతం ను అనుసరిస్తారు. • కాబట్టి దృక్ పంచాంగం ప్రకారం సప్తమి తిథి • Ratha Sapthami Date: February 7, 2022, Monday • Tithi Time: February 07 04:38 AM – February 08 06:17 AM • Puja Time: 05:06 AM to 06:45 AM • రథసప్తమి పూజ విధానం • రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం చేసే వాళ్ళు షష్టి రోజే వ్రతం చేస్తామని సంకల్పించుకోవాలి. ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చెయ్యాలి. పురుషులు ఏడు జిల్లేడు ఆకులు, మహిళలు ఏడు చిక్కుడు ఆకులు తల, భుజాలపై ఉంచుకుని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి. • || జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే, సప్తవ్యాహృతికే దేవి ! నమస్తే సూర్యమాతృకే || • సప్తాశ్యముల గల ఓ సప్తమీ! నీవు సకల భూతాలకు, లోకాలకు జననివి. సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారం. అని ఈ మంత్రం అర్థం.

#############################









New on site
Content Report
Youtor.org / YTube video Downloader © 2025

created by www.youtor.org