ఈరోజు భారతాల పౌర్ణమి అందరికీ భారతాల మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు SAHITYATV
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=o3_aakblPkU
ఈరోజు మాఘపౌర్ణమి. రాయలసీమ ప్రాంతంలో దీన్నే భారతాల పౌర్ణమి అని అంటారు. గ్రామదేవతలైన, ఎల్లమ్మ, మారెమ్మ, సుంకులమ్మ లాంటి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి అందరినీ చల్లగా చూడమని ప్రార్థిస్తారు. ఇక తెలంగాణాలో దీన్ని శాకల పండుగ అని అంటారు. గ్రామదేవతలకు కల్లుతో సాక పోస్తారు. కల్లు అందుబాటులో లేకపోతే బెల్లంసాక కూడా పోస్తుంటారు. అలా చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకుంటారు. ఇక ఉభయ తెలుగురాష్ట్రాలలో మాఘపౌర్ణమి గా పండుగ జరుపుకుంటారు. ఇవ్వాళ విష్ణు మూర్తి గంగజలంలో ఉంటాడనీ , అందరు నదికి వెళ్ళి స్నానం చేసి పూజచేయడం జరుగుతుంది. అందరికీ భారతాల, మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మాఇంట్లో మేం చేసిన భారతాల పౌర్ణమి పూజను చూడండి. • #bharatalapournami • #maghapournami • #happymaghapournami • #maghapournamisubhakankshalu • #renukayellamma • #gramadevata • #festivalpooja • #pooja • #omsrimatrenamaha • #sahityatv
#############################