మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు Gaddenna Wagu Project Tela
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=oZ0C1GsOH8A
గడ్డెన్న వాగు ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు బుధవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు (1.852 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 358.70 మీటర్లు (1.852 టీఎంసీలు) ఉందన్నారు. గడిచిన 24 గంటల్లో ఎలాంటి ప్రవాహం లేదని అన్నారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. #gaddennawaguproject #fullwaterlevel #wednesdaymorning #missionbhagiratha #currentwaterdetails #wednesday #gaddennawagu #way2news #way2newstelugu
#############################
