Back Pain Telugu











>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=r6fWgIGhd30

అమెరికా జనాభా లొ 80% వరకు వారి జీవితంలొ నడుము  నొప్పి అనుభవిస్తున్నారు. • వెన్ను నొప్పి లక్షణాలు ఒక్కోసారి భారీ పనులు చేసేట్టపుడు అకస్మాత్తుగా లేదా సాపేక్షంగా సున్నితమయిన కదలికల వల్ల కూడా రావచ్చు. • తరచూ నొప్పి, కదలకుండా ఒకే భంగిమ లో ఉండడము వలన కానీ లేదా ఒకే రకమయిన చర్యను పునరావృతంగా సుదీర్ఘ కాలంలో  చెయ్యడము వలన రావచ్చు. • చాలా మందికి రెండు వారాల వ్యవధిలొ డాక్టర్ సందర్షన, డాక్టర్ సిఫార్సు చెసే ఇంఫ్లమేటరీ మందులు లేదా థెరపీ చికిత్స అవసరము లేకుండా నే నొప్పి తగ్గుతుంది. • చాలా అరుదుగా వెన్నుముక క్రింది భాగం లొ నొప్పి,గాయానికి శస్త్ర చికిత్స అవసరం. • Visit our website at: https://blog.therexportal.com • Our FB Page:   / therexportal  

#############################









Content Report
Youtor.org / YTube video Downloader © 2025

created by www.youtor.org