పరిత్రాణాయ సాధూనాం Paritranaya Sadhunam Bhagavatgitha Ghantasala Omkaram











>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=rr4m3rx57kI

పరిత్రాణాయ సాధూనాం • వినాశాయ చ దుష్కృతామ్ । • ధర్మసంస్థాపనార్థాయ • సంభవామి యుగే యుగే ।। 4 - 8 ।। • పరిత్రాణాయ — రక్షించుటకు; సాధూనాం — ధర్మపరులను; వినాశాయ — నాశనంచేయటానికి; చ — మరియు; దుష్కృతామ్ — దుష్టులను; ధర్మ — సనాతన ధర్మమును; సంస్థాపన-అర్థాయ — మళ్ళీ స్థాపించుటకు; సంభవామి — నేను ప్రకటమవుతాను; యుగే యుగే — ప్రతి యుగము నందు. • ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, మరియు ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్ఠాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను. • Slokam from Bhagatgita 4th Adhyayam, 8th Slokam, • Singer Composer : Ghantasala, • #bhagawatgita, • #krodadbhavati_sammoha, • #ghantasala_bhagawatgita, • #shorts • #bhagavatgita_shorts, • • Join this channel to get access to perks: •    / @rksscreations   • #rkss_creations,

#############################









Content Report
Youtor.org / Youtor.org Torrents YT video Downloader © 2024

created by www.mixer.tube