ఇదే ఈ గోపురం యొక్క కీలక భాగమా రహస్యమైన బావ్కా ఆలయం
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=rvPq30Hrr_Q
ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom • Facebook.............. / praveenmohantelugu • Instagram................ / praveenmohantelugu • Twitter...................... / pm_telugu • Email id - [email protected] • మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan • 0:00 - ఒక విచిత్రమైన విగ్రహం • 0:38 - డైనోసార్ - T. రెక్స్ • 2:09 - ఇలాంటి చెక్కడం ఉండకూడదు • 3:01 - చరిత్రపూర్వ బారిథెరియం • 4:22 - రహస్య సంకేతాలు • 5:47 - గుజరాత్ ఖజురహో ఆలయం • 6:05 - లింగాలపై తామర పువ్వులు • 7:20 - శృంగార శిల్పాలు • 7:33 - రహస్యమైన పేరు • 9:20 - ది కీ స్టోన్ • 10:26 - ఖచ్చితమైన machining టెక్నాలజీ • 11:08 - మినీ టవర్ టాప్ • 12:01 - బూస్టర్ రాకెట్లు/ విమానం? • 14:08 - ఆలయ చరిత్ర • 16:27 - కాంప్లెక్స్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ • 17:52 - స్టెప్లర్ పిన్ టెక్నాలజీ • 19:17 - గ్రూవ్స్ లాక్స్ • 19:49 - ముగింపు • Hey guys, మనం ఇప్పుడు చాలా రహస్యమైన బావ్కా అనే ఆలయంలో ఉన్నాము, ప్రధాన గదికి వెలుపల, ఈ విచిత్రమైన రాతి విగ్రహాన్ని మీరు చూడవచ్చు. ఈ రోజు, ఇది పూర్తిగా గుర్తించలేని విధంగా కనిపిస్తుంది, కానీ ఇది శివ పరమేశ్వరుని వాహనం అయిన నంది, కానీ ఈ ఆలయంలో అనేక విచిత్రమైన, వివరించలేని శిల్పాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూశారంటే, ఇది నిజంగా వింతగా కనిపిస్తుంది, దీని ఎడమ వైపున, మీరు ఒక ఏనుగును చూడవచ్చు, ఈ ఏనుగుపై చూశారంటే, ఒక వ్యక్తి ఏనుగుపై నుండి కింద పడటం మీరు చూడవచ్చు. కానీ దీని కుడివైపున, ఉన్నది ఏంటని మీరు చెప్పగలరా? ఇది ఒక డైనోసార్. ఇది ఏనుగు కంటే చాలా పొడవుగా ఉంది, ఇది నిటారుగా నిలబడి ఉంది, దాని ముఖాన్ని చూడండి, ఇది ఒక డైనోసార్ అని స్పష్టంగా కనిపిస్తుంది. Infact, ఇది చూడడానికి, T రెక్స్ అంటే టైరన్నోసారస్ రెక్స్ అని పిలవబడే ఒక విధమైన డైనోసార్ లాగానే ఉంది. ఇది నిటారుగా నిల్చోవడం మరియు దీని తలని చూస్తుంటే, T రెక్స్‌తో ఎలా similarగా ఉందొ చూడండి, చాలా బాగా పోలి ఉంది కదా? • ఇది ఒక young T-REX కూడా కావచ్చు, ఎందుకంటే adult T-రెక్స్ దీని కంటే పొడవుగానే ఉంటుంది, కానీ ఇక్కడ చూశారంటే, చిన్న T-రెక్స్ కూడా ఏనుగు కంటే పెద్దదిగా ఉంది. కొంతమంది experts ఏమనుకుంటున్నారంటే, T-rex అనేది, ఇతర జాతులపై వేటాడే ఒక apex predator అని అనుకుంటారు, కానీ ఇక్కడ, ఇది ఏ జంతువుని వేటాడుతోందని మీకు తెలుసా? ఒక మనిషిని వేటాడుతున్నట్టు చూపించారు. ఇప్పుడు, నేను దీన్ని డైనోసార్ అని ఎందుకు చెప్తున్నానని మీకు అర్ధమవుతుందా? ఎందుకంటే, ఇది ఏనుగు కంటే పొడవుగా ఉంది, నేడు, ఏనుగు కంటే పొడవుగా ఉన్న ఒకే ఒక జంతువు ఏంటంటే, జిరాఫీ, కానీ దీన్ని చూస్తేనే తెలుస్తుంది, ఖచ్చితంగా ఇది జిరాఫీ కాదని, ఎందుకంటే, జిరాఫీలు మనుషులను తినవు కాబట్టి. మీరు దాని సూటిగా ఉన్న తలని చూశారంటే, ఇది ఒక పెద్ద సింహం లేదా పులి అయ్యే అవకాశం లేదు, చూడడానికి ఇది reptile లాగానే కనిపిస్తుంది. • కానీ ఇలాంటి ఒక చెక్కడం, ఈ గుడిలో ఉండకూడదు, ఎందుకంటే, experts అభిప్రాయం ప్రకారం, డైనోసార్‌లు మరియు మానవులు ఒకే చెక్కడంలో, కలిసి ఉండకూడదు, ఎందుకంటే, డైనోసార్‌లు దాదాపు 65 మిలియన్ సంవత్సరాలకు ముందే అంతరించిపోయాయి, కానీ మనుషులు, కేవలం 300,000 సంవత్సరాలకు ముందు మాత్రమే భూమిపైకి వచ్చారు. కానీ, పురాతన హిందూ ఆలయాలలో, ఈ విధమైన, చాలా చాలా పురాతన prehistoric జంతువులను చెక్కడం, మనం తరచుగా, చూస్తున్నాము. వివిధ ఆలయాలలో, కనీసం ఒక డజను రకాల, అంతరించిపోయిన జంతువులను నేను మీకు చూపించాను, ఇక్కడున్న శిల్పులు, అంతరించిపోయిన జంతువులను ఎలా చెక్కారో అని మనకు తెలియదు. ఈ బావ్కా ఆలయంలో ఉన్న చాలా శిల్పాలు, చాలా విచిత్రమైన జంతువులను చూపిస్తున్నాయి. • ఇక్కడ చూశారంటే, ఇది ఒక ఏనుగు లాగానే కనిపిస్తుంది, కానీ దీనికి తొండమే లేదు చూడండి, అది మాత్రమే కాదు, దీనికి దంతాలు కూడా లేవు. అలా అయితే ఇది ఏం జంతువు అయ్యుంటుంది? దాని నోటిని చూడండి, ఇది చూడడానికి పంది లేదా అడవి పంది లాగా ఉంది, కానీ దీని కాళ్ళను చూడండి, అడవి పందుల కాళ్ళు, సన్నగా ఉంటాయి, కానీ, ఈ జంతువు కాళ్ళను చూశారంటే, చాలా మందంగా, ఏనుగు కాళ్ళు లాగా కనిపిస్తున్నాయి. ఈ రోజు ఇలాంటి జంతువు లేదు, కానీ అంతరించిపోయిన చరిత్రపూర్వ జాతిలో బారిథెరియం అని పిలవబడే ఒక విధమైన జంతువు ఉండేది. ఇక్కడ చెక్కిన శిల్పాన్ని చూస్తుంటే, అది, ఈ barytherium అనే జంతువుతో చాలా బాగా match అవుతుంది, ఇది చూడడానికి ఒక ఏనుగు లాగానే ఉంది, కానీ దీనికి పొడవాటి తొండం లేదు మరియు మందపాటి కాళ్ళు ఉన్నాయి. కానీ, ఈ జాతి కూడా, మిలియన్ల సంవత్సరాలకు ముందే అంతరించిపోయింది. • ఈ ఆలయాన్ని, సుమారు 1000 సంవత్సరాలకు ముందే నిర్మించారని mainstream historians చెప్తున్నారు, అలా అయితే, ఈ శిల్పులు కూడా, 1000 సంవత్సరాలకు ముందే నివసించాలి కదా, అయితే 1000 సంవత్సరాలకు ముందే నివసించిన, ఈ శిల్పులు, అంతరించిపోయిన చరిత్రపూర్వ జంతువుల, శరీర నిర్మాణ శాస్త్రాన్ని, అర్థం చేసుకుని, వాటిని ఈ ఆలయంలో ఎలా ఖచ్చితంగా చెక్కారు? కానీ, ఇక్కడున్న స్థానికులు, ఈ ఆలయం గురించి పూర్తిగా భిన్నమైన కథను చెప్తున్నారు. ఈ ఆలయంలో ఉన్న పూజారి ప్రకారం చూసుకుంటే, ఈ ఆలయాన్ని, సత్యయుగ కాలంలో నిర్మించారు, అంటే దీన్ని, చాలా చాలా పాత కాలక్రమంలో నిర్మించారని అర్ధం. ఈ ఆలయాన్ని నిర్మించిన అసలు నిర్మాణకర్త, ఈ శిల్పాలకు మధ్యలో, అనేక secret codesను దాచి ఉంచారంట, జాగ్రత్తగా గమనించి చూసిన వాళ్ళు మాత్రమే, ఈ secret codesను అర్ధం చేసుకోగలరు. ఇక్కడ చూశారంటే, కొన్ని చోట్లలో, ఓం అనే అక్షరాన్ని చెక్కారు, మరికొన్ని చోట్లలో, శ్రీ అనే అక్షరాన్ని చెక్కినట్లు మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు, జాగ్రత్తగా గమనించి చూశారంటే, ఇంకా, చాలా అక్షరాలను కూడా మీరు చూడవచ్చు, ఈ అక్షరాలన్నిటిని, ఒక్కో ప్రదేశానికి, భిన్నంగా చెక్కారు. • • • #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu
#############################
