Lagacharla Issue ప్రభుత్వ అధికారులపై దాడి ఘటనలో అసలేం జరిగింది బాధితులేమంటున్నారు BBC Telugu
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=uR1D8WW5P6M
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రాంతంలోని లగచర్లలో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫార్మా విలేజ్ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన ప్రభుత్వ అధికారులపై దాడి ఘటనలో అసలేం జరిగింది? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్ • #Telangana #Lagacharla #PharmaVillage #bbctelugu • ___________ • బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap... • వెబ్‌సైట్: https://www.bbc.com/telugu
#############################