వెంటనే తగు చర్యలు చేపట్టాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు Kothur Srikakulam Way2news











>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=uZLuT6LOppI

కొత్తూరు మండల కేంద్రంలోని రోడ్లన్నీ గుంతలతో అధ్వానంగా ఉన్నాయని వాహనదారులు గురువారం తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారుల్లో ప్రయాణించడం ప్రమాదకరంగా తయారయిందని..తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే తగు చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. • #kothur #srikakulam #way2newstelugu

#############################









Content Report
Youtor.org / Youtor.org Torrents YT video Downloader © 2024

created by www.mixer.tube