Karnataka Minister Sriramulu Daughter Rakshitha Wedding Video అబ్బురపరిచిన పెళ్లి ఏర్పాట్లు
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=uflr64sS5ac
In 2016, it was mining baron Gali Janardhana Reddy who raised eyebrows for hosting the biggest and fattest spread Bengaluru had seen for his daughter's multi-crore wedding.Four years on, it appears that Janardhana Reddy's clout will be given a run for its money by his close aide and Karnataka Health and Family Welfare Minister B Sriramulu who has set aside 9 days for the multi-crore wedding of his daughter Rakshita with Hyderabad-based industrialist Ravi Kumar. • #sriramuludaughterwedding • #rakshithasriramulu • #rakshithawedding • #rakshitawedssanjayreddy • #GaliJanardhanaReddy • #Bengaluru • #MinisterSriramulu • #Rakshita • #RaviKumar • #Brahmani • #Hyderabad • #Marriage • #Karnataka • #BJP • #Bollywood • కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సైతం ఆయన కుమార్తె వివాహం అంగరంగ వైభంగా జరిపి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. దాదాపుగా రూ. ఐదు వందల కోట్ల వరకూ ఆయన కుమారుడి పెళ్లికి ఖర్చు పెట్టారని చెప్పుకుంటారు. ఇప్పుడు అదే గాలి జనార్దన్ రెడ్డి ప్రాణస్నేహితుడు, మంత్రి శ్రీరాములు సైతం ఆయన కుమార్తె పెళ్లి అదిరిపోయే లెవల్లో చెయ్యడానికి సర్వం సిద్దం చేశారు. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సలహాలు, సూచనలతో మంత్రి శ్రీరాములు ఆయన కుమార్తె వివాహం అదిరిపోచే లెవల్లో చేస్తున్నారు. • ----------------------------------------------------------------------------------------------------------- • • Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India around the world. • • -You Tube: / @oneindiatelugu • For more Latest News and updates visit : http://telugu.oneindia.com • -Follow us on Facebook: / oneindiatelugu • -Follow us on twitter : / thatstelugu • -Let's connect on Google+ : https://plus.google.com/+OneindiaTelugu
#############################
