Bhu Varaha Ashtotram Telugu Sri Bhu Varaha Swamy Ashtottara Stotram
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=zApNEC2Xa-A
శ్రీ భూ వరాహా స్వామి అష్టోత్తర శతనామావళి, Sri Bhu Varaha Ashtottara Shatanamavali, Bhu Varaha Ashtottaram Telugu with Lyrics, Sri Bhu Varaha Swamy Ashtottara Shatanamavali, Bhu Varaha Ashtottara Stotram, Sri Bhu Varaha Swamy Ashtottaram - Bhu Varaha Swamy Stotram • #SriBhuVarahaSwamy #SriBhuVarahaSwamyAshtottaram #BhuVarahaAshtotram #BhuVarahaAshtottaraShatanamavali #108NmaesOfBhuVaraha #VarahaSwamyStotram #BhuVarahaStotram • Watch Next: • శంకుస్థాపన ముహూర్తాలు 2021-2021: • Sankusthapana Muhurtham in 2021-2022 ... • శ్రీ కాలభైరవ అష్టోత్తరం Kalabhairava Ashtothram Telugu With Lyrics: • • Kalabhairava Ashtothram In Telugu - K... • Sri Bhu Varaha Swamy Ashtottara Shatanamavali Lyrics: • 1. ఓం శ్రీవరాహాయ నమః • 2. ఓం మహీనాథాయ నమః • 3. ఓం పూర్ణానందాయ నమః • 4. ఓం జగత్పతయే నమః • 5. ఓం నిర్గుణాయ నమః • 6. ఓం నిష్కలాయ నమః • 7. ఓం అనంతాయ నమః • 8. ఓం దండకాంతకృతే నమః • 9. ఓం అవ్యయాయ నమః • 10. ఓం హిరణ్యాక్షాంతకృతే నమః • 11. ఓం దేవాయ నమః • 12. ఓం పూర్ణషాడ్గుణ్య విగ్రహాయ నమః • 13. ఓం లయోదకవిహారాయ నమః • 14. ఓం సర్వప్రాణిహితేరతాయ నమః • 15. ఓం అనంతరూపాయ నమః • 16. ఓం అనంతశ్రియే నమః • 17. ఓం జితమన్యవే నమః • 18. ఓం భయావహాయ నమః • 19. ఓం వేదాంతవేద్యాయ నమః • 20. ఓం వేదిసే నమః • 21. ఓం వేదగర్భాయ నమః • 22. ఓం సనాతనాయ నమః • 23. ఓం సహస్రాక్షాయ నమః • 24. ఓం పుణ్యగంధాయ నమః • 25. ఓం కల్పకృతే నమః • 26. ఓం క్షితిభృతే నమః • 27. ఓం హరయే నమః • 28. ఓం పద్మనాభాయ నమః • 29. ఓం సురాధ్యక్షాయ నమః • 30. ఓం హేమాంగాయ నమః • 31. ఓం దక్షిణాముఖాయ నమః • 32. ఓం మహాకోలాయ నమః • 33. ఓం మహాబాహవే నమః • 34. ఓం సర్వదేవనమస్కృతాయ నమః • 35. ఓం హృషీకేశాయ నమః • 36. ఓం ప్రసన్నాత్మనే నమః • 37. ఓం సర్వభక్తభయాపహాయ నమః • 38. ఓం యజ్ఞభృతే నమః • 39. ఓం యజ్ఞకృతే నమః • 40. ఓం శ్రీ వత్సవక్షసే నమః • 41. ఓం యజ్ఞాంగాయ నమః • 42. ఓం యజ్ఞవాహనాయ నమః • 43. ఓం హవ్యభుజే నమః • 44. ఓం హవ్యదేవాయ నమః • 45. ఓం సదావ్యక్తాయ నమః • 46. ఓం కృపాకరాయ నమః • 47. ఓం దేవభూమిగురవే నమః • 48. ఓం కాంతాయ నమః • 49. ఓం కర్మగుహ్యాయ నమః • 50. ఓం వృషాకపయే నమః • 51. ఓం స్రవత్తుండాయ నమః • 52. ఓం వక్రదంష్ట్రాయ నమః • 53. ఓం నీలకేశాయ నమః • 54. ఓం మహాబలాయ నమః • 55. ఓం పూతాత్మనే నమః • 56. ఓం వేదనేత్రే నమః • 57. ఓం వేదహంర్తృశిరోహరాయ నమః • 58. ఓం వేదాంతవిదే నమః • 59. ఓం వేదగుహ్యాయ నమః • 60. ఓం సర్వవేదప్రవర్తకాయ నమః • 61. ఓం గభీరాక్షాయ నమః • 62. ఓం త్రిధామ్నే నమః • 63. ఓం గభీరాత్మనే నమః • 64. ఓం అమరేశ్వరాయ నమః • 65. ఓం ఆనందవనగాయ నమః • 66. ఓం దివ్యాయ నమః • 67. ఓం బ్రహ్మనాసాసముద్భవాయ నమః • 68. ఓం సింధుతీరనివాసినే నమః • 69. ఓం క్షేమకృతే నమః • 70. ఓం సాత్త్వతాం పతయే నమః • 71. ఓం ఇంద్రత్రాత్రే నమః • 72. ఓం జగత్త్రాత్రే నమః • 73. ఓం ఇంద్రదోర్దండగర్వఘ్నే నమః • 74. ఓం భక్తవశ్యాయ నమః • 75. ఓం సదోద్యుక్తాయ నమః • 76. ఓం నిజానందాయ నమః • 77. ఓం రమాపతయే నమః • 78. ఓం శ్రుతిప్రియాయ నమః • 79. ఓం శుభాంగాయ నమః • 80. ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః • 81. ఓం సత్యకృతే నమః • 82. ఓం సత్యసంకల్పాయ నమః • 83. ఓం సత్యవాచే నమః • 84. ఓం సత్యవిక్రమాయ నమః • 85. ఓం సత్యేనిగూఢాయ నమః • 86. ఓం సత్యాత్మనే నమః • 87. ఓం కాలాతీతాయ నమః • 88. ఓం గుణాధికాయ నమః • 89. ఓం పరస్మై జ్యోతిషే నమః • 90. ఓం పరస్మై ధామ్నే నమః • 91. ఓం పరమాయ పురుషాయ నమః • 92. ఓం పరాయ నమః • 93. ఓం కల్యాణకృతే నమః • 94. ఓం కవయే నమః • 95. ఓం కర్త్రే నమః • 96. ఓం కర్మసాక్షిణే నమః • 97. ఓం జితేంద్రియాయ నమః • 98. ఓం కర్మకృతే నమః • 99. ఓం కర్మకాండస్య సంప్రదాయప్రవర్తకాయ నమః • 100. ఓం సర్వాంతకాయ నమః • 101. ఓం సర్వగాయ నమః • 102. ఓం సర్వదాయ నమః • 103. ఓం సర్వభక్షకాయ నమః • 104. ఓం సర్వలోకపతయే నమః • 105. ఓం శ్రీమతే శ్రీముష్ణేశాయ నమః • 106. ఓం శుభేక్షణాయ నమః • 107. ఓం సర్వదేవప్రియాయ నమః • 108. ఓం సాక్షిణే నమః • || ఇతి శ్రీ భూవరాహాష్టోత్తరశతనామావళిః ||
#############################
