############################# Video Source: www.youtube.com/watch?v=6WOOevd_5gM

Kalalonaina Song from Movie Nuvvu Vastavani Starring Nagarjuna Simran. Nuvvu Vastavani Movie Directed by Vankineni Ratna Pratap, Produced by R.B. Choudary, Music by S.A. Rajkumar. • #Teluguone #NuvvuVasthavaniSongs #NuvvuVasthavaniMovie #Nagarjuna #simran #nagarjunamovies • Lyrics • కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని • మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని • కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని • మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని • ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి • ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి • ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నదే • నన్ను కమ్మనైన అమృతాలనదిలో ముంచుతున్నది • ఓ..హో..ఓ...హో...హే....హే • కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని • మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని • చిన్ని పెదవిపైన పుట్టుమచ్చకాన • చిందుతున్న నవ్వులలోన స్నానాలాడన • కన్నె గుండెపైన పచ్చబొట్టుకానా • మోగుతున్న సవ్వడి వింటు మోక్షం పొందనా • జానకి నీడే ..రాముని మేడ • నీ జారిన పైటే నే కోరిన కోట • తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి • నా వలపు భాషలోని చెలియ పదమే మిగిలి ఉన్నది • కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని • మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని • కాళిదాసు నేనై కవితరాసుకోనా • కాలి గోటి అంచులపైన హృదయం ఉంచన • భామదాసు నేనై ప్రేమ కోసుకోనా • బంతి పూల హారాలేసి ఆరాదించనా • నా చెలి నామం తారక మంత్రం • చక్కని రూపం జక్కన శిల్పం • వందకోట్ల చందమామలొకటై వెలుగుతుండగా • ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ • ఓహో..ఓ...హో • కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని • మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని • ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి • ఆనందం కలిగించిఈ బంధం కదిలొచ్చి • ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నదే • నన్ను కమ్మనైన అమృతాలనదిలో ముంచుతున్నది • ఓ..హో..ఓ...హో...హే....హే • Movie : Nuvvu Vastavani • Starring : Nagarjuna Akkineni, Simran, Brahmanandam, Kota Srinivasa Rao, Sudhakar, Sivaji Raja, Ali • Director : Vankineni Ratna Pratap • Music : S.A. Rajkumar • Release date(s) : 05th April 2000 • Producer : R.B. Choudary

#############################









Content Report
Youtor.org / Youtor.org Torrents YT video Downloader © 2024

created by www.mixer.tube