Ghanamainavi Nee Karyamulu Song Hosanna Song











############################# Video Source: www.youtube.com/watch?v=eaJvgj-zJKY

#Hermon ministries #Halleluiahprardhanamandhiram • Hermon Ministries- Halelluiah Prardhana • Mandhiram venkatagiri • FOR YOUR PRAYER REQUEST • CONTACTS : + 91 9347605994 • ఘనమైనవి నీ కార్యములు నా యెడల • స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) • కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి • స్తుతులర్పించెదను అన్నివేళలా (2) • అనుదినము నీ అనుగ్రహమే • ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| • నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా • బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే (2) • నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ • ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||

#############################









Content Report
Youtor.org / Youtor.org Torrents YT video Downloader © 2024

created by www.mixer.tube