Bayapadakumu Samuel Bezaleel Zion songs
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=nZ-syRR02X8
Credits: • Vocals Music :- Samuel Bezaleel • Mixing Mastering :- Vijay Anand kada • Poster Design Video editing :- Enosh Anand kada • D.O.P :- Sunil • Lyrics:- • భయపడకుము ఓ చిన్న మందా • దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు • 1. తన రాజ్యమంత నీ కీయగోరి • ఉన్నత పిలుపు నీకు నిచ్చెను • తనరక్తమిచ్చి నిన్ను కొన్నాడు • 2. దేవుని రాజ్య మహిమను బొంద • సువార్త ద్వారా నిన్ను పిలిచెను • నీవు నడువుము తగినట్లు ప్రభుకు • 3. పరిశుద్ధులలో పాత్రునిచేయ • పరలోక పిలుపు నీకు నిచ్చెను • ప్రభుని స్వాస్థ్యమును నీ కిచ్చున్ • 4. అక్షయ నిర్మల వాడబారని • రక్షణ స్వాస్థ్యము భద్రపరచి • నిశ్చయముగా నిన్ను పిలిచెను • 5. తన కుమారుని నీ కొరకీయ • వెనుదీయలేదు నీ ప్రియతండ్రి • తన స్వాస్థ్యమంత నీ కొర కిచ్చున్ • 6. పరిశుద్ధాత్మలో నిను శుద్ధిజేసి • పరిశుద్ధుల స్వాస్థ్యము నీ కీయ • తెరువ జేసెను నీ కన్నులను • 7. సిలువలో యేసు చనిపోయి బ్రతికె • గెలిచె సమాధి బలమీయ నీకు • హల్లెలూయ యని పాడుము నీవు • #jesus #jesuschrist #jesusong #christian #christiansongs #zion #samuelbezaleel #worship #worshipsongs
#############################