281024 TATAVARTHY SIR











>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=p773UgdPse4

Tatavarty Veera Ragava Rao and Rajyalakshmi madam • ధ్యానం చేసే పద్ధతి - శ్వాస మీద ధ్యాస • ఎవరికి తగిన సుఖాసనంలో వారు హాయిగా కూర్చుని... చేతులు రెండూ కలిపి... కళ్ళు రెండూ మూసుకుని.. ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్వాస, నిశ్వాసలను గమనిస్తూ వుండాలి! మధ్యమధ్యలో అనేకానేక ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు 'కట్' చేస్తూ.. మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే... ధ్యాస మరల్చుతూ వుంటే.. క్రమ క్రమంగా... ఆలోచనా రహిత స్థితి కలుగుతుంది. చిత్తవృత్తులు నిరోధించబడతాయి... మనస్సు నిర్విషయం, శూన్యం అయిపోతుంది. మనస్సు శాంతిస్తుంది. ఇదే ధ్యాన స్థితి. ఈ ఆలోచనా రహిత స్థితిలో కలిగే అనేకానేక శారీరక, నాడీ మండల, ఆత్మానుభవాలను గమనిస్తూ వుండాలి. ఆ స్థితిలో విశ్వమయ || ప్రాణశక్తి. అపారంగా శరీరంలోకి ప్రవేశించి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. ఆ శక్తి వల్ల రోగాలన్నీ తగ్గుతాయి. నాడీమండల శుద్ధి వల్ల కర్మలు పోతాయి. ప్రతిరోజూ ఎవరి వయస్సు ఎంతుంటుందో... కనీసం అన్ని నిమిషాలు... తప్పనిసరిగా... రోజుకి రెండు సార్లుగా... ధ్యానం చెయ్యాలి. • భీమవరం ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠశాల • ప్రతినెల భీమవరంలో 1,2,3 తేదీలలో జరుగు ఆత్మ జ్ఞాన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఒకే సారి 3 గంటలు ధ్యానం చేయగలిగే స్థితికి చేరుకుంటాము . • 3 రోజుల్లో మొత్తం 20 గంటలు ధ్యానం(శ్వాస మీద ధ్యాస) ఉంటుంది . అంతా ఉచితమే • అడ్రసు: వేంకటేశ్వర స్వామి గుడి ,నరసింహపురం • ఉండి రోడ్డు ,భీమవరం . • మరిన్ని వివరములకు phone : 8555995217 • zoom link : https://us02web.zoom.us/j/2413823868?... • (zoom link we be opened from 4 am to 8 am everyday , • 4 am - 6:30 am meditation) • zoom ID : 2413823868 • password : RAO • website link : https://www.tst.org.in/ • ఆత్మ జ్ఞాన పుస్తకములు pdf రూపంలో కావాలంటే క్రింద లింకు నొక్కండి . • https://www.tst.org.in/telugu-books/ • 1) జీవితశాస్త్రం (మొదటి భాగం) • 2) జీవితశాస్త్రం (రెండవ భాగం) • 3) జీవిత సత్యాలు • 4) భగవంతుడంటే • 5) సత్యమార్గం • 6) ఆత్మ శాస్త్రం • 7) ధ్యాన శాస్త్రం • 8) భగవద్గీతా సారం - శ్రీ కృష్ణ సందేశం- • 9) ధ్యాన శక్తి • 10) తెలుసుకోండి • 11) జీవిత సూక్ష్మాలు • 12) మరణించక ముందే మరణించాలి ర • 13) మరోజన్మ (తటవర్తి రాజ్యలక్ష్మి) రూ • 14) గైడింగ్ ధ్యానం ఎందుకు కాదు? - ర • 15) గీతాసందేశం • 16) ఉపమాన ధ్యాన సందేశాలు -ర • 17) మెహర్ బాబా సందేశాలు ర • 18) కర్మ సిద్ధాంతం • 19) ధ్యానమంటే ? • 20) త్రివిధాలు • 21) శాస్త్రాల అర్థం- అంతరార్థం • 22) ఆత్మజ్ఞానం ఎందుకు? • 23) జ్ఞాన జ్యోతి • 24) జ్ఞాన కుసుమాలు • 25) మరణం తర్వాత కూడా వచ్చేవి • 26) జ్ఞానమాల (తటవర్తి రాజ్యలక్ష్మి) • 27) దత్తాత్రేయుని 24 మంది గురువులు • 28) దుఃఖ నివారణా మార్గం • 29) బ్రహ్మజ్ఞానం • 30) ధ్యానం (పత్రీజీ) • 31) ధ్యానం వల్లనే జ్ఞానం • 32) అతీంద్రియ శక్తులు • 33) విద్యార్థుల వికాసానికి ధ్యాన విద్య • 34) భూతదయే దైవత్వం • 35) ఆలోచించండి • 36) షిరిడీ సాయి సందేశాలు • 37) నిర్వాణ మార్గం • 38) సంకల్పమంటే? • 39) ఈ జీవితం ఎందుకు? • 40) ఆశ్చర్యం... ఆశ్చర్యం • 41) ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలంటే • 42) సత్యం • 43) చక్రాలు • 44) గురువును గుర్తించడం ఎలా? • 45) భాగవత సన్నివేశాల అంతరార్థం • 46) మౌన ధ్యానం • 47)మనం ఇహలోకవాసులమా? పరలోకవాసులమా? • 48) శాకాహారమే మానవాహారం • 49) అహింస మరియు శాఖాహారం • • • • youtube channel : Tatavarthy Veera Ragava Rao • playlist • రాజ్యలక్ష్మి గారి సందేశాలు • Rajyalakshmi gari sandesalu:    • రాజ్యలక్ష్మి గారి సందేశాలు • Rajyalaksh...   • ధ్యానం    • ధ్యానం  dhyanam tatavarty   • దేవుడికి దయలేదా దేవుడి దయ కలగాలంటే •    • దేవుడికి దయ లేదా దేవుని దయ కలగాలంటే?   • కోరికల వల్ల నష్టాలు •    • #కోరికల వల్ల నష్టాలు #tatavarty   • గురువు యొక్క సహాయం •    • గురువు యొక్క సహాయం. అవతార్ మెహర్ బాబా...   • శక్తి పెరిగే కొద్దీ వచ్చే లాభాలు •    • శక్తి పెరిగే కొద్దీ వచ్చే లాభాలు • sakt...   • ప్రాతఃకాల సమయ సందేశాలు •    • #ప్రాతఃకాల సమయ సందేశాలు • #prathah kala...   • How to become a perfect champion •    • How to become a champion?   • వివేక చూడామణి •    • వివేకచూడామణి vivekachudamani   • వికృతి - ప్రకృతి - సంస్కృతి •    • తటవర్తి రాఘవరావు గారి వికృతి - ప్రకృత...   • మాస్టర్ ట్రైనింగ్ క్లాసెస్ •    • Master trianing classes   • షిరిడి సాయి సందేశాలు •    • షిర్డీ సాయి సందేశాలు • shirdi sai sande...   • విగ్రహారాధన •    • #vigraharadhana • #tatavarty   • ధ్యానంలో ఆటంకాలు • #tatavarti veera raghavarao •    • ధ్యానంలో ఆటంకాలు   • ధర్మం - 5 finger concept • #dharmam •    • #dharmam ధర్మం 5 వ్రేళ్ల కాన్సెప్ట్   • పత్రీజీ జ్ఞాన సందేశాలు    • తటవర్తి రాఘవరావు • పత్రీజీ జ్ఞాన సందేశాలు   • మనస్సు   • మనస్సు • #Manasu   • మరణం తర్వాత కూడా వచ్చేవి:   • మరణం తర్వాత కూడా వచ్చేవి   • మానవునిలోని చెడు:    • మానవునిలోని చెడు   • • • tatavarthy#thatavarthy#thatavarti • #RaghavaRao#Spirituality#SelfImprovement#MentalHealth #SpiritualAwakening #pssm #Patriji #Meditation #Peace #Sadhguru

#############################









Content Report
Youtor.org / Youtor.org Torrents YT video Downloader © 2024

created by www.mixer.tube